ఆంధ్రాబ్యాంకు… 104 ఆవతరణ దినోత్సవం..
1 min readపల్లెవెలుగు వెబ్, మహానంది: 104 వఅవతరణ దినోత్సవం మహానందిలోని ఆంధ్ర బ్యాంక్ (యూనియన్) బ్యాంక్ శాఖ మేనేజర్ మరియు సిబ్బంది జరుపుకున్నారు .ముఖ్యఅతిథిగా ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి ,ఏఈఓ మధు పాల్గొన్నారు .బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలని మేనేజర్ రామకృష్ణారెడ్డి ఈవోను కోరారు .డిపాజిట్లు తమ బ్యాంకు ఖాతాకు అధికం చేయాలని సూచించారు .ఆలయ ఉద్యోగులకు కూడా పర్సనల్ రుణాలు మంజూరు చేస్తానని ఇప్పటికే కొందరికి చేశానని మేనేజర్ ఈవో కి ఒక తెలిపారు .అనంతరం ఈవో మాట్లాడుతూ వడ్డీ రేట్లు తగ్గించడంతోపాటు డిపాజిట్ల కొరకు విధించిన పరిమితి పెంచిన కాలాన్ని కూడా తగ్గించాలని మేనేజర్ కు సూచించారు ఈ .కార్యక్రమంలో బ్యాంకు క్యాషియర్ ఆచారిసిబ్బంది ఓబులేసు ఖాతాదారులు పాల్గొన్నారు.