భక్తిశ్రద్ధలతో…భగవద్గీత పారాయణం..
1 min read
పల్లెవెలుగు వెబ్: కర్నూలు నగరంలోని శ్రీశ్రీశ్రీ సూర్యదేవాలయంలో గురువారం ఉదయం భగవద్గీత పారాయణం జరిగింది. వేద పండితులు భగవద్గీతను చదివి… భక్తులకు వినిపించారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ పూజారులు భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు.