PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

FSSAI జాబ్స్.. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు చివ‌రి తేదిలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. ఇప్పటికే ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభ‌మైంది. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
ఉద్యోగం:
ప్రిన్సిప‌ల్ మేనేజ‌ర్ – 1
జాయింట్ డైరెక్టర్- 12
సీనియ‌ర్ మేనేజ‌ర్-1
సీనియ‌ర్ మేనేజ‌ర్(ఐటీ)-1
డిప్యూటీ డైరెక్టర్- 17
మేనేజ‌ర్- 6
ఖాళీలు: 38
ఖాళీలు ఉన్న విభాగం:
జ‌ర్నలిజం,
టెక్నిక‌ల్,
అడ్మిన్-ఫైనాన్న్,
సోష‌ల్ వ‌ర్క్\సైకాల‌జీ\లేబ‌ర్-సోష‌ల్ వెల్ఫేర్, మార్కెటింగ్.
విద్యార్హత‌:
వివిధ పోస్టుల‌కు.. సంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, బీటెక్, పీజీ డిగ్రీ, ఎంటెక్ .
ఎంపిక విధానం: రాత ప‌రీక్ష, ఇంట‌ర్య్వూ ద్వార ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15-5-2021
ప‌రీక్ష తేది: 20-6-2021

అధికారిక వెబ్ సైట్: https://fssai.gov.in/

About Author