PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కూలిన పేదవాడి గూడు..

1 min read

– ఐదేళ్ల బాలుడికి గాయం

పల్లె వలుగు వెబ్, పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యం గ్రామంలోని sc కాలనీ లో 1 వార్డ్ కు చందిన చైతన్య అనే అబ్బాయిమీద మట్టి మిద్దెలో ఉన్న దంతెలు కూలి మీద పడ్డాయీ ఆ అబ్బాయికి తలపై గాయం కావడంతో ప్రథమ చికిత్స చేసి కుట్లువేశారు పెద్ద ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు  తండ్రి చంద్రబాబు, లక్ష్మి దంపతులకు రెండవ కుమారుడు ఎంపీపీ స్కూల్ లో ఒకటవ తరగతి చదువు తున్నాడు ఉన్న ఒక గూడు కూలిపోవడంతో అధికారులు స్పందించి తనకు సహాయం అందించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

About Author