VS RCT కోర్టు క్రికెట్ నెట్ ప్రాక్టీస్ గ్రౌండ్ ప్రారంభం..
1 min readపల్లెవెలుగువెబ్, అన్నమయ్య జిల్లా రాయచోటి:రాయచోటి పట్టణం మాసాపేట NH రోడ్ వెంకటాపురం దగ్గర స్టాంప్ రైటర్ వల్లూరు సిద్దుహుస్సేన్ కుమారుడు నూతనంగా ఏర్పాటుచేసిన VS RCT కోర్టు క్రికెట్ నెట్ ప్రాక్టీస్ గ్రౌండ్ ను మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారు ఆదివారంప్రారంభించారు. ,పిలవగానె ముఖ్య అథిధిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రసాద్ బాబు గారికి ఘనంగా స్వాగతం పలికిధుస్సాలువతో సన్మానించారు. ఈకార్యక్రమంలో గౌస్ ఖాన్, సుగవాసి శ్రీనివాసులు,జానకిరామ్, SP రాయుడు, కౌన్సిలర్ ఈశ్వర్ ప్రసాద్, ఇలియాస్, చాను, రవి,వాసు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.