PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జడ్పిటిసి చేతులమీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో ప్రజల సమస్యలను వెలికితీస్తూ ప్రజలు పడుతున్న కష్టాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో, సమ సమాజ స్థాపన లో దినపత్రికల ప్రాధాన్యత ఎంతో ఉందని పల్లె వెలుగు దినపత్రిక ప్రజల ఆధార అభిమానాలను పొందుతూ పత్రికల రంగంలో రాణించాలని ఓ లక్ష్మీ సుబ్బమ్మ ఆకాంక్షించారు. బనగానపల్లె పట్టణంలో సోమవారం పల్లె వెలుగు బనగానపల్లె రిపోర్టర్ దేవగుడి మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ఓ లక్ష్మీ సుబ్బమ్మ పల్లె వెలుగు దినపత్రిక క్యాలెండర్ 2023 ను ఆవిష్కరించారు.

About Author