PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆంద్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు స్పెషల్ డ్రైవ్

1 min read

– ఏపీజీబీ మేనేజర్ వర్జిల్ జాన్
పల్లెవెలుగు వెబ్ గడివేముల: బుధవారం నాడు ఆంద్ర ప్రగతి గ్రామీణ బాంకు, గడివేముల శాఖలో ఉచిత అకౌంట్లు ఓపెన్ చేయడానికి నిర్ణయించినట్టు పత్రికా ప్రకటనలో ఏపీజీబీ బ్యాంక్ మేనేజర్ వర్జిల్ జాన్ తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అకౌంట్ ఓపెన్ చేయడానికి .అదార్ కార్డు జిరాక్స్ 2 ఫోటోలు అకౌంట్ లో డబ్బు వేయదలచినవారు ఎటువంటి పరిమితి లేదని నగదు ఎంతైనా వేసుకోవచ్చు అని జీరో బాలన్స్ కూడా మెయింటైన్ చేయవచ్చని తెలిపారు ఆసక్తిగల ప్రజలు మండల కేంద్రంలోని ఏపీజీబీ గ్రామీణ బ్యాంకు సందర్శించాలని తెలిపారు.

About Author