NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

21న విశ్వబ్రాహ్మణల పితామహుడు జయంతి వేడుకలు

1 min read

– దేవపూజ ధనుంజయ్య ఆచారి. పార్వతమ్మ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : బిసి భవన్ లో బ్రహ్మశ్రీ రావుసాహేబ్ పండిత గానాల రామ మూర్తి గారి 131వ జయంతి కార్యక్రమం పాంప్లేట్స్ ఆహ్వాన పత్రిక విడుదల కార్యక్రమం జరిగింది ఈకార్యక్రములొ దేవపూజ ధనుంజయ్య ఆచారి. కమ్మరి పార్వతమ్మ బత్తుల లక్ష్మికాంతయ్య. వడ్ల శ్రీనివాసులు విశ్వకర్మ. బ్రహ్మయ్య అయ్యన్న యాదవ్ హేమంత్ గౌడు చంద్రికమ్మ బిసి జెఎసి నాయకులు కలిసి బ్రహ్మశ్రీ రావుసాహేబ్ పండిత గానాల రామ మూర్తి గారి జయంతి ఉత్సవ కమిటీ పాంప్లేట్స్ ఆహ్వాన పత్రికలు విడుదల చేసి నాయకులు మాట్లాడుతూ ఈనెల 21 తేదీ జరిగే బ్రహ్మశ్రీ రావుసాహేబ్ పండిత గానాల రామ మూర్తి గారి 131వ జయంతి కార్యక్రమానికి జిల్లాలోని రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు విశ్వబ్రాహ్మణ సోదరులు సోదరిమణులు ప్రతి ఒక్కరూ ఐఖ్యమత్యముతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కావున ప్రతి ఒక్క బిసి కుల సంఘాల నాయకులు విశ్వబ్రాహ్మణ నాయకులు పాల్గొని ఈకార్యక్రమును విజయవంతము చెయవలసినదిగా కోరుచున్నాము.

About Author