PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న సంక్షేమ పథకాలతోనే రాష్ట్రం సుభిక్షం

1 min read

– మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని
– కడవకొల్లు సాంబ ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా ఏలూరులో 72వరోజు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం గం.3.30 నుంచి ఏలూరు కార్పొరేషన్ 23వ డివిజన్ 26వ సచివాలయ పరిధి ఫిరంగుల దిబ్బ ప్రాంతాల్లో పర్యటించరు, రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే , ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని స్థానిక 23వ డివిజన్ కార్పొరేటర్ కడవకొల్లు సాంబా ఆధ్వర్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నాని కి భారీ గజమాలలు, పూల జల్లులు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన డివిజన్ నాయకులు 50 డివిజన్ల కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్లు, వైసిపి నాయకులు కార్యకర్తలు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆడనానికి ఘన స్వాగతం పలికారు, మహిళలు, అభిమానులు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పధకాల అమలు తీరును లబ్ధిదారుల గడప గడపకు వెళ్లి స్వయంగా పరిశీలించి సుమారు అరగంట పాటు విషయాలు కులంస్యంగా అడిగి తెలుసుకు న్నారు,జగనన్న సంక్షేమ పాలనే భేష్ అంటూ ప్రశంసల జల్లు కురిపించిన లబ్దిదారులు – అడుగు అడుగునా ఆళ్ల నాని కి జనం నీరాజనం పలికారుకార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, డివిజన్ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

About Author