PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నారా లోకేష్ జన్మదిన వేడుకలు

1 min read

– కేక్ కట్ చేసిన టిడిపి నాయకులు
పల్లెవెలుగు వెబ్ గడివేముల: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నార లోకేష్ గారి పుట్టిన రోజు సందర్భంగా సోమవారం నాడు టీడీపీ నాయకులు పంట రామచంద్రారెడ్డి నంద్యాల జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు అంగజాల కృష్ణ యాదవ్. శ్రీనివాస్ యాదవ్ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారని ఈనెల 28వ తేదీ నుండి నారా లోకేష్ పాదయాత్ర రాష్ట్రంలో కొత్త ఓరవడికి నాంది పలుకుతుందని తెలిపారు.

About Author