PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్తమ ఎంపీడీవోగా అవార్డు

1 min read

– గోనెగండ్ల ఎంపీడీవో ప్రవీణ్ కుమార్
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్ల మండలంలో ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ కర్నూలు పెరేడ్ గ్రౌండ్ నందు జరుగుతున్న 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు చేతుల మీదుగా ఉత్తమ ఎంపీడీవో గా అవార్డును అందు కున్నారు. ఈ సందర్భంగా గోనెగండ్ల మండలంలోని ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, ప్రజలు అభినందనలు తెలిపారు.

About Author