PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బోయ శ్రీనివాసులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి

1 min read

– కెవిపిఎస్ మండల కార్యదర్శి కరుణాకర్
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం బండనహళ్లి గ్రామంలో బోయ శ్రీనివాసులు అనే వ్యక్తి కరెంట్ బిల్లు కట్టనందుకు కరెంట్ బిల్లు కట్టవలసిందిగా అడిగినందు కు విద్యుత్ శాఖ విధులు నిర్వహిస్తున్న దళితుడైన ఏ ఈ ఉలిగప్ప ను అసభ్యంగా మాట్లాడిన బోయ శ్రీనివాసులను కఠినంగా శిక్షించాలని, అతనిపై ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు నమోదు చేయాలని కేవిపిఎస్ కార్యదర్శి కరుణాకర్ డిమాండ్ చేశారు.లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు.

About Author