NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వివాహ వేడుకల్లో… టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు..

1 min read

పల్లెవెలుగువెబ్​, రాయచోటి: రాయచోటి పట్టణంలో జరిగిన పలు వివాహ వెడుకలలోమజీ టి టి డి పాలకమండలి సబ్యులు సుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొన్నారు.మొదటగా  SR కళ్యాణమండపంలో జరిగిన రామాపురం మండలం హసనపురం గ్రామం గొల్లపల్లి కు చెందిన పప్పిరెడ్డి రఘునాథరెడ్డి  గారి కుమారుడు లోకేశ్వర్ రెడ్డి weds   సాయిలక్ష్మి ల వివాహ రిసెప్షన్ వేడుకలో  మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొని వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. గుత్తా వారి వివాహ వేడుకలో రాయచోటి పట్టణం రాజధాని కళ్యాణ మండపంలో జరిగిన గుత్తా రామకృష్ణ గారి కుమార్తె భరణి వెడ్స్ తరుణ్ తేజ ల వివాహ వేడుకలో  మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొని వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

మందల వారి వివాహ వేడుకలో

 రాయచోటి పట్టణం సాయిశుభా కళ్యాణమండపంలో జరిగిన మాసాపేట మందల వెంకటకొండయ్య   గారి కుమారుడు శివప్రకాష్ వెడ్స్  శివ తేజస్వని ల వివాహ వేడుకలో  మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొని వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

పగడాల వారి వివాహ వేడుకలో

రాయచోటి పట్టణం ప్రితం కళ్యాణ మండపంలో జరిగిన చక్రాయపేట మండలం దేవరగుట్టపల్లె కు చెందిన పగడాల జయచంద్ర  కుమారుడు పవన్ కళ్యాణ్ వెడ్స్ లక్ష్మి అక్షయ  ల వివాహ వేడుకలో  మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొని వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author