NCERTలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రెయినింగ్ సంస్థ వివిధ ప్రోగ్రాముల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రెయినింగ్
ఉద్యోగం: టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం
కోర్సులు: బీఎస్సీ-బీఈడీ(4 ఏళ్లు), బీఏ-బీఈడీ(4ఏళ్లు), ఎంఎస్సీ-ఈడీ(6ఏళ్లు), బీఈడీ(2ఏళ్లు), ఎంఈడీ(2ఏళ్లు)
అర్హత: బీఈడీ – స్పెషలైజేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ.
బీఏ-బీఈడీ – హయ్యర్, సెకండరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత.
బీఎస్సీ,బీఈడీ- ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత.
ఎంఈడీ- బీఈడీ, బీఈఐఈడీ, డీఈఐఈడీ ఉత్తీర్ణత.
ఎంఎస్సీ,ఈడీ – ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ -2021 ఆధారంగా తుది ఎంపిక.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తుల ప్ర్రక్రియ ప్రారంభం: 20-5-2021
చివరి తేది: 30-6-2021
అధికారిక వెబ్ సైట్: www.cee.ncert.gov.in