PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మట్కా ఆడుతున్న ఇద్దరు అరెస్ట్

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూర్ టౌన్ పార్క్ వీధి నందు మట్కా జూదం ఆడుతున్నట్లు గురువారం సాయంత్రం సమాచారం రావడంతో తమ సిబ్బందితో దాడులు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మట్కా స్లిప్ లు మరియు 5000 వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

About Author