NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్సై చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్ల లో ప్రజా ఎక్స్ ప్రెస్ దినపత్రిక 2023 సంవత్సర నూతన క్యాలెండర్ ను గోనెగండ్ల మండల ఎస్సై తిమ్మరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. క్యాలెండర్ ఆవిష్కరించిన ఎస్సై తిమ్మారెడ్డి ప్రజా ఎక్స్ ప్రెస్ క్యాలెండర్ యజమాన్యానికి విలేకరుల బృందానికి మండలంలోని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాగరాజు,ఈశ్వర్,కిరణ్,అక్బర్ వలి,MG9 MD గౌస్, జిజియల్ న్యూస్ అధినేత అహమ్మద్ హుస్సేన్ J1న్యూస్ శేఖర్,గోనెగండ్ల బాష మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author