PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా పౌర్ణమి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : మన కర్నూలు సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం నందు శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీర్వాదంతో లోకకల్యాణార్థం ఆదివారం పౌర్ణమి సందర్భంగా శ్రీ రమా సహిత వీర వెంకటసత్యనారాయణ స్వామి వారి వ్రతం జరిగినది. వ్రతంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాల స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులైయ్యారు.

About Author