50 కుటుంబాలు వైయస్సార్ పార్టీలోకి చేరిక
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: బనగానపల్లె నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలం కనకాద్రి పల్లి గ్రామంలోనీ 50 కుటుంబాలు నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో టిడిపి పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరారు. టిడిపి పార్టీకి చెందిన ఎస్ నారాయణరెడ్డి, రాచకుంట వెంకటేష్, ఈ శ్రీనివాసులు, జి సుధాకర్ ,పెద్ద గంగులు చిన్న గంగులు ,బాల గంగయ్య, ఎం మురారి, ఎం శ్రీనివాసులు, ఎం మద్దిలేటి, ఎం గిరిబాబు, ఓబులరెడ్డి, ఎస్ నరసింహులు ,జి నాగయ్య, జి శివ రంగయ్య, సి వెంకటరాముడు, సి మల్లయ్య, జీ కంబగిరి స్వామి, జి రామ పెద్దయ్య, ఎం రామనాథరెడ్డి, ఎమ్ పక్కిర, ఎం వెంకటేశ్వర్లు, అమర్నాథరెడ్డి, ఎం బాల దస్తగిరి, జి నాగన్న, కిట్టప్ప, ఏం రామదాసు, ఎం భూషణ్ ,బి మాధవ, నత్తి కంబగిరి, అబ్దుల్, శివానందరెడ్డి, లక్ష్మీరంగమ్మ, నాగలక్ష్మి, లక్ష్మీదేవి, భాగ్యలక్ష్మి, పద్మావతి, మాధవి, మల్లేశ్వరి, మల్లమ్మ, లక్ష్మీదేవి, నాగమ్మ, కేశవరెడ్డి, మద్దిలేటి, సుబ్బరాయుడు, ఎం దేవి, ఎం సుబ్బరాయుడు, డి బాబు ,నడిపి కంబగిరి లను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎరబోతుల పాపి రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు డి దస్తగిరి,మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ అంబటి గురివి రెడ్డి,వైయస్సార్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా జగనన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవారికి అందడం జరుగుతుందని అందుకు ఆకర్షితులైన టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతుందని చెప్పారు. పార్టీలో చేరిన వారందరికీ సబచితస్థానాన్ని కల్పిస్తానని వారికి తన వంతు సహాయ సహకారాలతో పాటు ఎల్లప్పుడు తాను అండగా ఉంటానని చెప్పారు.