ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ డే
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: బనగానపల్లె మండలం పలుకూరు గ్రామము నందు ప్రాతమిక ఆరోగ్య కేంద్రం లో డాక్టర్. మధు మౌనిక గారి ఆధ్వర్యములో ఆశ డే ప్రతి నెల మొదటిమంగళవారం.ఏర్పాటుసేసేకార్యక్రమమునకు నంద్యాల జిల్లా సామాజిక మరియు ప్రవర్తన మార్పు (SRCC)జిల్లా కో ఆర్డినేటర్ బత్తుల. విజయకుమార్ మరియు ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ మిషన్ RWSS స్టార్ యూత్ అసోసియేషన్ బనగానపల్లె సబ్ డివిషన్ IEC ఎక్స్పర్ట్ సుగాశెట్టి. బాలయ్య హాజరై సమావేశములో విజయకుమార్ మాట్లాడుతూ బాల్య వివాహాలు అంతం సేయడం రక్తహీనతవ్యక్తిగతపరిశుభ్రత విద్యయొక్కప్రాముఖ్యతను గురించి అవగాహనా కల్పింసాడమైనది బాల్య వివాహల వలన అమ్మాయిలు ఆరోగ్యముగా, సామాజికంగా, ఆర్థికంగా నష్టపోతారని మాత శిశు మరణాలు సంభవిస్తాయని తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం మానసిక శారీరక వికలాంగులు పుట్టడం HIV మరియు గర్భశయ క్యాన్సర్లకు గురికావడం అత్త వారింట్లో ఎలా మెలగాలో తెలియక కుటుంబ కలహాలు గృహహింస విడాకులు జరుగుసున్నవి బాల్య వివాహాలు నివారింశాడానికి ప్రభుత్వం బాల్య వివాహ నిషేధం చట్టం 2006ప్రకారం 2 సంవత్సరాలు జైలు శిక్ష మరియు లక్ష రూపాయలు జరిమానా విధింసాదం జరుగును అరికట్టడానికి చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098 మరియు 112 నంబర్లకు సమాసారం ఇవ్వసును మొదలగు అంశముల మీద అవగాహనా కల్పింశారు తర్వాత జల్ జీవన్ మిషన్ ఇంఫర్మేషన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ బాలయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కొళాయి ఇస్సి సురక్షితమైన మంచి నీరు ప్రజలకు రోజుకు మనిషికి 55 లీటర్లు ఇవ్వవలయునని రాబోయే కాలములో గ్రామాలలో నీటి సమస్యలు లేకుండా సెయ్యవలయునని ఏర్పాటు సేసిన బృహత్తర కార్యక్రమం జల్ జీవన్ మిషన్ అని అవగాహనా కల్పించడమైనది ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధు మౌనిక గారు MPHEO S. విజయకుమార్ PHN గంగ నాగేశ్వరి CHO లు ఏ ఎన్ ఏం లు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.