PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెద్దమ్మ జాతరకు హాజరైన బి.సి జనార్ధన్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం మీరాపురం గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల పిలుపు మేరకు పెద్దమ్మ జాతరకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ శాసనసభ్యులు బి.సి జనార్ధన్ రెడ్డి గారు.ముందుగా గ్రామ టీడీపీ నాయకులు బీసీ జనార్దన్ రెడ్డి గారికిపూలమాలలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం లో డోన్ నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు, తెలుగుదేశంపార్టీయువనాయకులు కాట్రేడ్డి మల్లికార్జున రెడ్డి,గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

About Author