PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాశివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం

1 min read

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం పాత రాయచోటిలో వెలసిన శ్రీ దాక్షాయణి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించు మహాశివరాత్రి ఉత్సవాలకు మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారిని ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో విశ్రాంత ఉపాధ్యాయులు భక్తా సార్,మంజు స్వామి, మండ్ల నరేష్ , సుదర్శన్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

About Author