ఉగాది మహోత్సవాలలో కన్నడ భక్తులు శాంతియుతంగా ఉండాలి
1 min read– జగద్గురు పీఠాధిపతి
పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రానికి ఉగాది పర్వదినానికి పురస్కరించుకొని కర్ణాటక రాష్ట్రం నుండి లక్షలాదిమందిగా మల్లన్న దర్శించుకుండానికి వస్తుంటారు గత సంవత్సరం జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకొని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నా సిద్ధిరామ స్వామివారు మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం లో జరిగే ఉగాది మహోత్సవాలకు కన్నడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి సహకారం సూచనలు చేయడానికి శ్రీశైలక్షేత్రానికి కర్ణాటక ప్రభుత్వం ఉగాది మహోత్సవాలు ఎక్కువ మంది కర్ణాటక పోలీస్ సిబ్బందిని పంపటానికి కర్ణాటక ప్రభుత్వం పోలీసులు మరియు సిబ్బందిని పంపనుంది శ్రీశైలం వచ్చే కన్నడ భక్తులు శాంతియుతంగా ఉండి ఉగాది మహోత్సవం ఘనంగా భక్తులు చేసుకోవాలని జగద్గురు పీఠాధిపతి భక్తులను కోరారు క్షేత్ర పరిధిలో ఉండే వ్యాపారస్తులు కన్నడ భక్తులతో సహకారంగా ఉండి ఉగాది మహోత్సవాలు చాలా కనుమ పండుగ జరుపుకోవాలని తెలియజేశాడు ఈ కార్యక్రమంలో జగద్గురు మఠం మేనేజర్ మంజునాథ స్వామి పాల్గొన్నారు.