PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అబ్బాయి అదృశ్యం.. ఆచూకీ తెలపండి

1 min read

పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్: ఫోటోలో ఉన్న అబ్బాయి పేరు ఎం.భాస్కర్ తండ్రి పేరు మునిస్వామి చెట్ల మల్లాపురం గ్రామం కల్లూరు మండలం. ఈ అబ్బాయి ఓర్వకల్ హాస్టల్ లో ఉంటూ 9వ తరగతి ఓర్వకల్ హై స్కూల్ నందు చదువుతున్నాడు. ఈ అబ్బాయి శనివారం ఉదయం నుండి కనబడుటలేదు అని హాస్టల్ వార్డెన్ ప్రమీల ఫిర్యాదు చేసినట్టు ఎస్సై మల్లికార్జున తెలిపారు. ఇతను బేతంచెర్ల మరియు బనగానపల్లె పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం కావున ఎవరైనా ఈ అబ్బాయిని గుర్తించినచో ORVAKAL SI ఫోన్ నెంబర్ 9121101067 కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ తెలిపారు.

About Author