PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెరుగైన వైద్యం అందించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : బనగానపల్లె పట్టణ నివాసి బీసీ ఫ్యామిలీ వీరాభిమాని గాజుల రసూల్ పలుకూరు సైకిల్ షాప్ భాష. అనారోగ్యంతో సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నందు చికిత్స తీసుకుంటుండగా ఈ విషయం తెలుసుకొని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి గారు మరియు అంబాల రామకృష్ణారెడ్డి గారు హాస్పటల్ కెళ్ళి అన్ని విధాల కుటుంబాన్ని ఆదుకుంటానని తెలియజేశారు.మెరుగైన వైద్యం కోసం డాక్టర్ గారిని మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

About Author