సిఎం రిలీప్ పండ్ చెక్కుల పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: బ్రాహ్మణకొట్కూరు గ్రామ మహమ్మదలి, గుండుషాబు లకు రూ. 40 వేల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును శాప్ చైర్మెన్ బైరెడ్డిసిద్దార్థరెడ్డి ఆదేశాలమేరకు సోమవారం నందికొట్కూరు మండల ఎంపిపి మురళీకృష్ణ రెడ్డి ,మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్‌రెడ్డి,కొత్తపల్లి జడ్పీటిసి సోమల సుధాకర్‌రెడ్డి, పగిడ్యాల జడ్పీటిసి పుల్యాల దివ్య, జూపాడుబంగ్లా ఎంపిపి సువర్ణమ్మ లు లబ్ధిదారులకు అందజేశారు. నందికొట్కూరు పట్టణంలోని కేవీఆర్ గార్డెన్ నందు జరిగిన సోషల్ మీడియా ఆత్మీయ సమావేశంలో చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నాగార్జున రెడ్డి,సుదాకర్ రెడ్డి,పాములపాడు నాగరాజు,మాజీ మార్కెట్ యార్ఢ్ చైర్మన్ తువ్వ శివరామకృష్ణా రెడ్డి,మిడుతూరు సొసైటీ చైర్మన్ తులసిరెడ్డి ,పబ్బతి రవికుమార్, ఓంకార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.