IMPCLలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : ఇండియన్ మెడిసన్స్ ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని వినియోగించుకోగలరు. భారత ప్రభుత్వంలోని ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందినది. ఐఎంపీసీఎల్ మినీరత్న కంపెనీ.
సంస్థ: ఐఎంసీసీఎల్
ఉద్యోగం: జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్,
ఖాళీలు: 7
విద్యార్హత :
* జనరల్ మేనేజర్ – ఎంబీఏ, ఎంఫార్మసి, బీఎంఎస్, బీయూఎంఎస్, ఎమ్మెస్సీ, బీటెక్, బీఈ పాస్ అయి ఉండాలి. అనుభవం ఉండాలి.
వయస్సు – 55 ఏళ్లకు మించకూడదు.
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ – ఎంబీఏ, పీజీడీబీఎం, తత్సమాన పరీక్ష పాస్ అయి ఉండాలి. అనుభవం ఉండాలి.
వయస్సు – 55 ఏళ్లు
- డిప్యూటీ మేనేజర్ – బీఫార్మసీ, బీఫార్మసీ ఆయుర్వేదం పాస్ అయి ఉండాలి.
వయస్సు – 35 ఏళ్లు
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్
దరఖాస్తు చివరి తేది: 30-6-2021
అడ్రస్: manager (hr&admin),
indian medicine pharmaceutical corporation limited,
corp.offic. b-261,
okhla phase-1,
new delhi- 110020.