మూల పెద్దమ్మ ఆలయ హుండీ లెక్కింపు
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: శ్రీ మూల పెద్దమ్మ ఆలయం లో భక్తులు వేసిన కానుకలను గురువారం నాడు పర్యవేక్షణ అధికారి ఈవో నాగప్రసాద్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు వాల్మీకి సేవా సమితి సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంవత్సరానికి గాను తొమ్మిది లక్షల 96,935.. రూపాయలు ఆదాయం వచ్చినట్టు ఆలయ చైర్మన్ టి చిన్నన్న తెలిపారు సంవత్సరానికి గాను ఈ ఆదాయం సమకూరినట్టు గత సంవత్సరం ఆరు నెలలకు నాలుగు లక్షల 97, 819 రూపాయలు వచ్చినట్టు తెలిపారు ఆలయ అధికారి కే మోహన్ .భక్తులు పాల్గొన్నారు.