PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SFIO లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సీరియ‌స్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస్ లో వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని వినియోగించుకోగ‌ల‌రు. భార‌త ప్రభుత్వంలోని కార్పొరేట్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ది. న్యూ ఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది.
సంస్థ: ఎస్ఎఫ్ఐఓ
ఉద్యోగం: సీనియ‌ర్ క‌న్సల్టెంట్, జూనియ‌ర్ క‌న్సల్టెంట్, యంగ్ ప్రొఫెష‌న‌ల్స్.
ఖాళీలు: 66
విభాగాలు: లా, ఫైనాన్సియ‌ల్ అనాల‌సిస్, ఫోరెన్సిక్ ఆడిట్, బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్సియ‌ల్ ట్రాన్స్, అడ్మినిస్ట్రేష‌న్, సీఎఫ్‌డీఎంఎల్.
అనుభ‌వం: క‌నీసం 10 ఏళ్లు ఉండాలి.
జీతం: ప్రభుత్వం నిబంధ‌న‌ల ప్రకారం పేమాట్రిక్-12 సంబంధించిన జీతం చెల్లిస్తారు.
పని చేయాల్సిన ప్రాంతం: డిల్లీ, ముంబ‌యి, కోల్​క‌త్త, హైద‌రాబాద్, చెన్నై.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్ లైన్, ఈమెయిల్.
ఈమెయిల్: [email protected]

అడ్రస్: డైరెక్టర్,
సీరియ‌స్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస్,
2వ అంత‌స్థు,
పండిట్ దీన్ ద‌యాళ్ అంత్యోద‌య భ‌వ‌న్,
బీ3 వింగ్,
సీజీవో కాంప్లెక్స్,
లోధి రోడ్,
న్యూఢిల్లీ-110003

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది- 20-6-2021

అధికారిక వెబ్ సైట్: www.sfio.nic.in

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది: 30-6-2021

About Author