PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విన్ ప్రో లైఫ్ కార్యాలయం ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: విజయవాడ గాయత్రి నగర్ భారతీయ టవర్స్ లో నూతన ప్రధాన కార్యాలయాన్ని విన్ ప్రో లైఫ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించారు. మేనేజింగ్ డైరెక్టర్ డి యశ్వంత్, సంస్థ డైరెక్టర్లు ఎం సత్యమూర్తి, జి వెంకటేష్ లు హాజరై శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడ కార్యాలయం ప్రారంభ అనంతరం విన్ ప్రో లైఫ్ మార్కెటింగ్ ప్లాన్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ విధివిధానాలను సంస్థ డిస్టిబూటర్స్ కు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విన్ ప్రో లైఫ్ వల్ల జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్ధికంగా ఎదిగేందుకు దోహదపడుతుందన్నారు. ఎక్కువ సమయం కేటాయిస్తే వారికి, వారి పిల్లలకు ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు.

About Author