PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీసీ జనార్దన్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామానికి చెందిన నాగ సుబ్బరాయుడు గారి కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బనగానపల్లె మాజీశాసనసభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు మరియు కాట్రేడ్డి మల్లికార్జునరెడ్డి.ఈ కార్యక్రమం లో మండల నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author