PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాలీబాల్ కిట్ అందజేసిన జెడ్పిటిసి శ్రీలక్ష్మి

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లి: నియోజకవర్గం ఆవుకు మండలం చల్లా కార్యాలయంలో నిచ్చెన మెట్ల గ్రామానికి చెందిన యువకులు వాలీబాల్ కిట్ కావాలని కొరారు మన చల్లా భగీరథ రెడ్డి గారి ఎమ్మెల్సీ సతీమణి శ్రీలక్ష్మి అక్కగారు వెంటనే విద్యార్థులుకు వాలీబాల్కిట్అందచేశారు విద్యార్థులందరూ అటల పోటీలో ముందజన్లో ఉండాలని కోరారు.

About Author