ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిని గెలిపిస్తాం
1 min read
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: నియోజకవర్గం మండలం అవుకు.కాటసాని రామిరెడ్డి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలంలోని నిచ్చెనమెట్ల గ్రామాలలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా పట్టభద్రులుగా ఓటు నమోదు చేసుకున్న వారి గడప వద్దకు వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కి వారి మొదటి ప్రాధాన్యత ఓటును వేయవలసిందిగా కోరడమైనది ఈ కార్యక్రమంలో అవుకు మండలంలోని అన్నవరం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ తలారి చెన్నప్ప అదేవిధంగా గ్రామంలోని వైసీపీ కార్యకర్తలు గ్రామంలోని తలారి వెంకట్రాముడు ఓటర్ల ఇంటి దగ్గరకు వెళ్లి వారి ఓట్లను కోరడమైనది.