కులాయిల నిర్మాణం కొరకు 60 వేల రూ. విరాళం
1 min read– రాయలసీమ జోన్స్ ఇన్చార్జి బివి సుబ్బారెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: పట్టణంలో మా స్వగ్రామం నందు హిందూ స్మశాన వాటిక రవ్వల కొండపైన స్మశాన వాటిక దగ్గర ట్యాంకి మరియు కులాయిల నిర్మాణం కొరకు 60 వేల రూపాయలు విరాళముగా ఎస్టీ సంఘం వారు తెలుగు సంఘం వారు ఉప్పర సంఘం వారు వడ్డెర సంఘం వారు కోరిక మేరకు స్మశాన వాటికి ఈడమైనది ఆమ్ ఆ ద్మీ పార్టీ రాయలసీమ జోన్స్ ఇన్చార్జి బివి సుబ్బారెడ్డి సంఘం కృతజ్ఞతలు తెలిపారు.