PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నెక్ట్స్ వేబి లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: నెక్ట్స్ వేబి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: నెక్స్ట్ వేబి
ఉద్యోగం: ఎస్ఈవో ఎగ్జిక్యూటివ్
విద్యార్హత : ఏదైన డిగ్రీ పూర్తీ చేసి ఉండాలి.
ప‌ని అనుభవం: 2 నుంచి 6 సంవ‌త్సరాలు
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ప‌ని చేయాల్సిన ప్రాంతం: న‌్యూ ఢిల్లీ.

జాబ్ రోల్:

  1. క్ల‌యింట్ serp ల‌ను మ్యాప్ చేయాలి.
  2. వెబ్ సైట్ అన‌లిటిక్స్, పిపిసి కార్యక్రమాలు, ప్రచారాల‌ను ట్రాక్ చేయాలి.
  3. సెర్చ్ ఇంజ‌న్ మార్కెటింగ్ కోసం కాపీ, ల్యాండింగ్ పేజీల‌ను త‌యారు చేయాలి.

అధికారిక వెబ్ సైట్: https://www.nextwebi.com/career/seo-executive-new-delhi

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 29-5-2021

About Author