PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటు హక్కును వినియోగించుకున్న చైర్మన్, కౌన్సిలర్లు

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా సోమవారం నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి , వైస్ చైర్మన్ అర్షపోగు ప్రశాంతి , కౌన్సిలర్ లు కాటెపోగు చిన్న రాజు, అల్లూరి క్రిష్ణ, బోయ జయమ్మ, షేక్ రేష్మ, దేశెట్టి సుమలత, షేక్ నాయబ్, యం.కరీష్మా, చింత లక్మిదేవి, వీరబొమ్మ రూపాదేవి, కొండ్రెడ్డి విజయమ్మ, లాలు ప్రసాద్, శాంత కుమారి, మనపాడు అశోక్, కె.క్రిష్ణవేణమ్మ, షేక్ అబ్దుల్ రవూఫ్, గుర్రాల లక్ష్మీదేవి, షేక్ అబ్దుల్ హమీద్ మియ్య‌‌‌, మూలింటి లక్ష్మిదేవి, చెరుకు సురేష్, చాంద్ భాష, మందడి వాణి, సమీరా భాను, జె.రాధిక ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా సోమవారం నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి , వైస్ చైర్మన్ అర్షపోగు ప్రశాంతి , కౌన్సిలర్ లు కాటెపోగు చిన్న రాజు, అల్లూరి క్రిష్ణ, బోయ జయమ్మ, షేక్ రేష్మ, దేశెట్టి సుమలత, షేక్ నాయబ్, యం.కరీష్మా, చింత లక్మిదేవి, వీరబొమ్మ రూపాదేవి, కొండ్రెడ్డి విజయమ్మ, లాలు ప్రసాద్, శాంత కుమారి, మనపాడు అశోక్, కె.క్రిష్ణవేణమ్మ, షేక్ అబ్దుల్ రవూఫ్, గుర్రాల లక్ష్మీదేవి, షేక్ అబ్దుల్ హమీద్ మియ్య‌‌‌, మూలింటి లక్ష్మిదేవి, చెరుకు సురేష్, చాంద్ భాష, మందడి వాణి, సమీరా భాను, జె.రాధిక ఓటు హక్కును వినియోగించుకున్నారు.

About Author