PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫింజెంట్ లో సోష‌ల్ మీడియా ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఫింజెంట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: ఫింజెంట్
ఉద్యోగం: సోష‌ల్ మీడియా స్పెష‌లిస్ట్.
విద్యార్హత : ఏదైన డిగ్రీ పూర్తీ చేసి ఉండాలి.
ప‌ని అనుభవం: 1 నుంచి 3 సంవ‌త్సరాలు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ప‌ని చేయాల్సిన ప్రాంతం: కొచ్చిన్.

జాబ్ రోల్:

  1. సోషల్ మీడియాలో ఆకర్షణీయ‌మైన కంటెంట్ అభివృద్ధి చేయాలి.
  2. సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి.
  3. ఫింజెంట్ మెసేజింగ్ కు అనుసంధానించే ప్రతి ఫ్లాట్ ఫార‌మ్ ల‌క్ష్యంగా సామాజిక కంటెంట్ స‌మ‌న్వయం చేయాలి.

అధికారిక వెబ్ సైట్: https://www.fingent.com/careers/jobs/social-media-spec

About Author