PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటు హక్కును వినియోగించుకున్న కర్నూల్ ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సోమవారం కర్నూలు నియోజకవర్గంలోని 01వార్డ్ లో కర్నూల్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రైమరీ 8ఫోర్ట్ స్కూల్ బూత్ నెం : 284 నార్త్ వింగ్ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్న కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్.

About Author