క్యాన్సర్ హాస్పిటల్ లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: టాటా మెమోరియల్ సెంటర్ కి చెందిన హామీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసర్చ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఒప్పంద ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేస్తారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వార ఎంపిక చేస్తారు.
సంస్థ: హామీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసర్చ్, విశాఖపట్నం.
ఉద్యోగం: ల్యాబ్ టెక్నీషియన్, పెబోటోమిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్.
ఖాళీలు: 06
- ల్యాబ్ టెక్నీషియన్-06 – కనీస అర్హత 50 శాతం మార్కులతో బీఎస్సీ పాస్ అయి ఉండాలి. ఎంఎల్టీ పూర్తీ చేసి ఉండాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం.
జీతం – రూ.20,000 నుంచిరూ. 30,000 - పెబోటోమిస్ట్- 1 – ఇంటర్మీడియట్ తో పాటు డీఎంఎల్టీ పాస్ అయి ఉండాలి. ఏడాది అనుభవం ఉండాలి.
జీతం- రూ.18,000 నుంచి రూ. 30,000 - మల్టీ టాస్కింగ్ స్టాఫ్- పదో తరగతి పాస్ అయి ఉండాలి. ఏడాది పాటు హాస్పటల్ లో చేసిన అనుభవం ఉండాలి.
జీతం- రూ.13,500 నుంచి రూ.15,000
ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వార ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేది: 25-5- 2021
ఇంటర్వ్యూ వేదిక: హహామీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసర్చ్ , అగనంపూడి, విశాఖపట్నం.