ఘనంగా నులి పురుగుల నివారణ దినోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లే : మండలం నందవరం గ్రామము లో జిల్లా పరిషత్ హై స్కూలు ప్రభుత్వ పాటశాల విద్యార్థిని విద్యార్థులకు హెడ్ మాస్టర్ భయన్న గారి ఆధ్వర్యములో నులి పురుగుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదషు ఏర్పాటు సెయ్యడమైనదిఈ కార్యక్రమంలో ఎస్. ఆర్ సి సి జిల్లా కో ఆర్డినేటర్ బత్తుల విజయకుమార్ మాట్లాడుతూ బాల్యవివాహాలు, రక్త హీనత నిరక్షారాష్యత, ఆల్బండాజోలు మాత్రలు ప్రాధాన్యత గురించి వివరింశదమైనది తర్వాత పాఠశాల లోని ప్రతి యొక్క విద్యార్థిని, విద్యార్థులకు హెల్త్ సబ్ సెంటర్ సిబ్బంది రాజేష్ ఏ ఎన్ ఏం లు ఆశ వర్కర్స్ మాత్రలు మింగివ్వాడమైనది అందరికీ మాత్రలు ఇవ్వడం జరిగింది. వీరిలో మిస్సయిన విద్యార్థులు విద్యార్థినులు ఈనెల 18వ తేదీ మాత్రలు ఇవ్వడం జరుగుతుందిఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ భయన్న టీచర్లు ప్రసాద్ నారాయణ మురళి ఏం ఎల్ హెచ్ పి రాజేష్ ఏ ఎన్ ఏం ఆశ లు, మరియు జల జీవన్ మిషన్ స్టార్ యూత్ అసోసియేషన్ ఐ ఈ సి ఎక్స్పర్ట్ సుగాశెట్టి. బాలయ్య తదితరులుపాల్గొన్నారు.