NCRTC లో జాబ్స్
1 min readపల్లెవెలుగు వెబ్: నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీలు భర్తీ చేస్తారు. ఎన్సీఆర్టీసీ భారత ప్రభుత్వ రంగ సంస్థ.
సంస్థ: ఎన్సీఆర్టీసీ
ఉద్యోగం: సీనియర్ డిజైన్ ఎక్స్ పర్ట్, అడిషనల్ డిజైన్ ఎక్సపర్ట్, అసిస్టెంట్ సైట్ అసోసియేట్.
మొత్తం ఖాళీలు: 20
విద్యార్హత: సంబంధిత స్పెషలైజేషన్ లో బీఆర్క్, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణత.
వయసు : 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: 35,400 నుంచి 2,15,900 వరకు.
ఒప్పంద కాలం: 3 సంవత్సరాలు
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్, ఈమెయిల్.
ఈమెయిల్ ఐడి: [email protected]
దరఖాస్తులకు చివరి తేది: 11-6-2021
అడ్రస్: career cell,
hr department,
national capital region transport corporation,
7\6 siri fort institutional area,
august kranti marg,
new delhi- 11049