రక్త కొరత లేని సమాజం నిర్మించాలన్నదే లక్ష్యం
1 min read– ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ మైనుద్దీన్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటిలో వేసవి కాలము సందర్భంగా రక్తము కోరత లేని సమాజము నిర్మించాలన్నధే లక్ష్యమని ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ పెర్కోన్నారు .అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం లక్కిరెడ్డిపల్లె మండలము కి చెందిన అనిత అనే స్త్రీ కి (A+) రక్తము అవసరం గాక డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ గారిని సంప్రదించగా నూర్ అహమ్మద్ అనే డిగ్రీ చదువుతున్న విద్యార్థి చే (A+) రక్తదానము చేయించిన హెల్పింగ్ హాండ్స్ చైర్మన్ బ్లడ్ మోటివేటర్ డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ గారు మరియు కమిటీ సభ్యులు మహమ్మద్ అర్షద్ నూర్ రిజ్వాన్ ఆసిఫ్ పాల్గొన్నారు. స్వచ్ఛముగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన రియల్ హీరో నూర్ అహమ్మద్ గారికి హృదయ పూర్వక ధన్యవాధములు.