MARRIOTT INTERNATIONAL లో డిగ్రీ తో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రముఖ అమెకరికన్ మల్టీనేషనల్ కంపెనీ మారియట్ ఇంటర్నేషనల్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ: మారియట్ ఇంటర్నేషనల్
ఉద్యోగం: అకౌంటింగ్ అసిస్టెంట్
విద్యార్హత: కామర్స్ డిగ్రీ
పనిచేయాల్సిన ప్రాంతం: మహారాష్ట్ర
పని అనుభవం: 3 నుంచి 5 సంవత్సరాలు.
ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వార ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22-5-2021
అధికారిక వెబ్ సైట్: https://jobs.marriott.com/corporate/jobs/21049004?lang=en-US