PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా బిషప్ హౌస్ లో మాణిక్యాలరావు జన్మదిన వేడుకలు

1 min read

– జీసస్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి
– బిషప్ జయరావు పొలిమేర
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : అందరికి ఆత్మీయులు, సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఉపముఖ్యమంత్రి ,ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీ క్రిష్ణ శ్రీనివాస్ (నాని) PRO గా భాద్యతలు నిర్వహిస్తున్న కాగిత. మాణిక్యరావు జన్మదినం సందర్భంగా ఏలూరు బిషప్ హౌస్ లో మాణిక్యాలరావు జన్మదిన కార్యక్రమాలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావ్ పొలిమేర ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీస్సులు అందచేసారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పీఠానికి చెందిన పలువురు ఫాదర్ లు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మాణిక్యల రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

About Author