రాహుల్ గాంధీకి రెండు సంవత్సరాల శిక్ష విధించడాన్ని ఖండిస్తున్నాం
1 min read– కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు జే. లక్ష్మీ నరసింహ యాదవ్ మరి కాంగ్రెస్ నాయకులు
– బిజెపి తాటాకు చప్పులకు భయపడే వారం కాదు కాంగ్రెస్ కార్యకర్తలు.
– బావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే.
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజల రక్తాన్ని జలగల్లా తాగుతున్నారు నిత్యవసర సరుకులు పెట్రోల్ డీజిల్ ఆకాశం వైపు చూస్తున్నాయి.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసే తప్పులను ఎత్తి చూపిస్తే మాట్లాడడం రాహుల్ గాంధీ గారి తప్పు కాదు బావ ప్రకటన స్వేచ్ఛ.అట్లయితే నరేంద్ర మోడీ గారు మాట్లాడే మాటలకు జీవితాంతం శిక్ష విధించాల్సి వస్తుంది.కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ జిల్లా డిసిసి అధ్యక్షులు మరియు ఏఐసీసీ సభ్యులు జ. లక్ష్మీ నరసింహ యాదవ్కాంగ్రెస్ పార్టీ నాయకులు మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు కేసులకు భయపడేవారు కాదు ప్రజల సంక్షేమం కోసం ప్రజల తరఫున పోరాటకు పోరాటం చేయడం కోసం ఎప్పుడు ముందుంటామని లక్ష్మీ నరసింహ యాదవ్ తెలియజేశారువిధించిన శిక్షణ రెండేళ్లపాటు వెంటనే ఉపసంహరించుకోవాలని.అయితే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు ప్రజలు మోసం చేస్తుంటే మాట్లాడకూడదు మీ నోరు మూసుకొని ఉండాలని చట్టాలు ఎక్కడ చెప్పలేదు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు బావ ప్రకటన స్వేచ్ఛను ఎవరైతే నోరులేని వారు ఉన్నారో ఎవరైతే వారికోసం పోరాటం చేయలేని వాళ్ళు ఉన్నారు పోరాటం చేయడం మాట్లాడడం మా హక్కు అని చెప్పి నినాదిస్తున్నాం.నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయకపోగా ప్రజల తరఫున రాహుల్ గాంధీ గారు గళం ఎప్పుతుంటే మాట్లాడుతుంటే తట్టుకోలేక త్వరలో జరగబోయే రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఏదో ఒక విధంగా చేసి లబ్ధి పొందాలని బిజెపి చేయడం దుర్మార్గమైన చర్య.రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజల కోసం వారి సంక్షేమం కోసం ఎంత వరికిన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని ఇప్పటికైనా అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం.నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొడ్ర రైలు సంఘటనలో అమాయకులు ప్రాణాలు తీసిన తీసిన మీరు మీ హోమం అమిత్ షా గారు మరి మీకు జీవితాంతం శిక్షలు విధించాలి. 2019 ఎలక్షన్ సమయంలో కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా మీటింగ్ సమావేశంలో అవమానపరిచారు విధంగా మాట్లాడారని అక్కడ మాజీ ఎమ్మెల్యే కోర్టులో కేసు వేసి మా నాయకుడికి రాహుల్ గాంధీ గారికి రెండు సంవత్సరాలు శిక్ష అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు అమిత్ షా చేసినటువంటి కుట్రలను ఈ దేశంలో మోడీ యొక్క మిత్రులు దేశాన్ని బ్యాంకులను దోచుకొని పారిపోతుంటే వారికి ఏ శిక్షలు విధించాలని లక్ష్మీ నరసింహ యాదవ్ ప్రశ్నించారు.