PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వర్షిత బోటిక్ వర్క్ షాప్ ప్రారంభోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి : శుక్రవారం అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం లోని మదనపల్లి రోడ్డు సుద్దలవాండ్లపల్లెరోడ్ ఆర్చ్ దగ్గర యజమాని ఆనంద్,అనిత ల ఆహ్వానం మేరకు నూతనంగా ఏర్పాటుచేసిన వర్షిత బోటిక్ వర్క్స్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారు హాజరయ్యారు. ఇందులో భాగంగా రిబ్బన్ కట్ చేసి పూజచేసి ప్రారంభోత్సవం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author