PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైయస్సార్ ఆసరా ఉత్సవాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలోవైయస్సార్ ఆసరా కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచింగ్ చేయడం జరిగింది ఏలూరు జిల్లా దెందులూరు లో నేడు శ్రీకారం చేయడం జరిగింది ఈ రోజు నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు వైయస్సార్ ఆసరా ఉత్సవాలు జరుగుతాయి అందులో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని ఎంపీడీవో ఆఫీసు నందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన మండల మహిళలు వీక్షించడం జరిగింది. అదేవిధంగా సచివాలయంలో వ్యవసాయ శాఖ ఆఫీసులో మన మహిళలు ఈ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది బనగానపల్లి మండలానికి 1499 స్వయం సహాయక సంఘాలకు 10 కోట్ల 79 లక్షల రూపాయలు వైయస్సార్ ఆసరా ద్వారా మన మండలానికి రాబోతుంది ఈ మెగా కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మెగా చెక్కు 5వ తేదీ ఏర్పాటు చేయడం జరిగినది ఈ మెగా సమావేశం ఎక్కడ ఏర్పాటు చేస్తామని విషయం సోదరులందరికీ తర్వాత తెలియజేస్తాను గౌరవ ముఖ్యమంత్రి గారికి పొదుపు మహిళలు పాలాభిషేకం చేసి గౌరవించడం జరిగింది తెలుగు మహిళలందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సారు APM, సీసీలు ఏరియా కోఆర్డినేటర్ పొదుపు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

About Author