NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా గురు వందన సమ్మేళన కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం : కౌతాళ మండలం కర్నూలు జిల్లాలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నందు జరిగిన గురువందనా కార్యక్రమం మరియు గెట్ టుగెదర్ పార్టీకి విచ్చేసినటువంటి గురువులకు మరియు పూర్వ విద్యార్థులకు నమస్సుమాంజలి ఈ కార్యక్రమం మొదటగా సరస్వతి పూజా కార్యక్రమంతో ప్రారంభం కాగా తర్వాత గురువులకు స్వాగతం కార్యక్రమం జరిగినది తర్వాత సన్మాన కార్యక్రమం జరిగినది ఉదయం 10 గంటల నుంచి మరియు నాలుగున్నర వరకు 1997 98 97 టెన్త్ బ్యాచ్ 25 సంవత్సరాల సందర్భంగా సిల్వర్ జూబ్లీ నిర్వహించడం జరిగింది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి చెందినటువంటి పదిమంది గురువులకు మరియు పూర్వ భావి పది 40 మంది విద్యార్థులు సకుటుంబ పరివారానికి పేరుపేరునా నమస్సుమాంజలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్పడం జరిగింది ఇట్లు పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో గురువుల పేర్లు నరసింహ చారి సార్, భీమేశెట్టి సార్ ఎల్లం మేడం నాగరాజు సార్ ఆదం బస్ సార్ వేణుగోపాల్ సార్ బీరప్ప సార్ హనుమంతు సార్ శ్రీనివాస్ సార్ అలాగే పూర్వ విద్యార్థుల ముఖ్యంగా నడిపించిన నాయకులు రాజశేఖర్ రెడ్డి లింగన్న ఖాదర్ బాషా బసవ స్వామి గౌస్ మోదిన్ బుర్రడి హుస్సేన్ భాష వీర శ్రీ రెహమాన్.

About Author