PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ భీరలింగేశ్వర స్వామి దేవాలయ గర్భగుడి నిర్మాణం : కురువ సంఘం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సోమవారం ఉదయం 7 గంటలకు కర్నూలు నగర సమీపం లోని పెద్దపాడు దగ్గర A.P.Model School పక్కన కర్నూలు జిల్లా కురువ సంఘం ఆద్వర్యం లో నిర్మిస్తున్న శ్రీ భీరలింగేశ్వర స్వామి దేవాలయ గర్భగుడి నిర్మాణం సందర్బంగా సోమవారం పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమం లో కురువ సంఘం నాయకులు బి .వెం కటేశ్వర్లు,బి .రామలక్ష్మమ్మ , దంపతులు ,స్వర్గీయ డా .టి పుల్లన్న కూతురు ,టి .లీలమ్మ , టి .పాలసుంకన్న ,ఎం .కే .రంగస్వామి ,పెద్దపాడు హరిదాసు ,, ఓ .ధనుంజయ,తవుడు శ్రీనివాసులు ,పర్ల లింగన్న ,పర్ల శ్రీనివాసులు ,బి .సి .తిరుపాలు ,బి .కే .బుజ్జి ,కే .సి .నాగన్న కే .పెద్దయ్య ,కే .దివాకర్ కే చంద్ర ,పెద్దపాడు పుల్లన్న తదితరులు పాల్గొన్నారు .

About Author