అతను కట్నం కోసం మహిళకు వేధింపు.. కేసు నమోదు
1 min read
పల్లెవెలుగు వెబ్ గడివేముల: నిత్యం తాగి భార్యను మానసికంగా శారీరకంగా హింసిస్తూ నిత్యం నరకం చూపిస్తున్న భర్త అత్తపై ఓపిక నశించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది కొరటమద్ది గ్రామానికి చెందిన ఆవుల మాధవి తనను అదనపు కట్నం తీసుకొని రావాలని భర్త జయప్రకాష్ అత్త హేమలత నిత్యం వేధిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో భర్త అత్త పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు గడివేముల ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు.