PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భౌతిక కాయానికి నివాళు అర్పించిన బిసి ఇంద్రారెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన పువ్వడి సుబ్రహ్మణ్యంగారు57సంఅకాలమరణం చెందినందున వారి భౌతికకాయానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసిన బనగానపల్లె మాజీ శాసనసభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి గారు మరియు IV పక్కిరా రెడ్డి గారు,మారం పుల్లారెడ్డి, IV ఉగ్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author